A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

  • తెగులు సోకిన  మొక్క ఎండిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం.  తొలుత ఈ భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. అదే క్రమంలో మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది.  ఆకులు వడలి రాలిపోతాయి. వేర్ల ద్వారా మొక్కలోని ఆయా భాగాలకు నీరు తగినంతగా అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చివరకు మొక్క చచ్చిపోతుంది.
  • తెగులు సోకిన కాండాన్ని రెండుగా చీల్చినట్లయితే, కాండం లోపలి కణజాలం నల్లటి ముద్దలుగా మారినట్టు కనపడుతుంది.  తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాండం  మొత్తం నల్లగా మారుతుంది.