A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఫలితంగా  మొక్క తన బలాన్ని, మెరుపును కోల్పోతుంది.  ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ ను కూడా వ్యాప్తి  చేస్తుంది.