Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఫలితంగా మొక్క తన బలాన్ని, మెరుపును కోల్పోతుంది. ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ ను కూడా వ్యాప్తి చేస్తుంది.