A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

మూలకము

పాత్ర

లోపిస్తే

ఎక్కువైతే

నివారణ

బోరాన్

అనేక జీవన చర్యలలో ఉపయోగపడుతుంది.

ప్రధాన శాఖీయ మొగ్గలు ఎండిపోయి, కొమ్మల పై నుండి క్రిందకు ఎండిపోతుంటాయి.ఆకులు, పెళుసుమందంగా, ముదురు ఆకుపచ్చ గా ఉండి పడవ ఆకారం లోకి మారుతాయి. కాయలుగట్టిగా, తోలు మందంగా ఉండి రూపాన్ని కోల్పోతాయి. కాయల లోపలి భాగం లో గోధుమరంగు, బెండుప్రాంతలేర్పడతాయి. కాయలు పగిలిపోతాయి.

పొటాషియం లేదా కాల్షియం లోపాలకు దారి తీస్తుంది

బోరాక్స్ 1-2 గ్రా./లీ నీటికి లేదా 50గ్రా. / చెట్టుకి, సాల్యుబోర్ 2 గ్రా./లీ నీటికి