Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
బోరాన్:
కోతగా వచ్చే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చరంగు కోల్పోవడం ,తెల్లని చారలేర్పడడం చిగురు ఆకులు చనిపోవడం,మెలికలు తిరగడం,ఆకులు మందంగా తయారవడం,వంకరలు తిరిగి ఆకారాలు మారిపోవడం.
బోరాన్ లోప నివారణ:
లీటరు నీటికి 1 గ్రాము బోరిక్ ఆమ్లన్ని రెండు సార్లు 10 -15 రోజుల వ్యవధిలో పిచుకరి చేయాలి. ప్రత్యామ్నయంగా ముందు జాగ్రతగా చెట్టు పాదులో 50 గ్రాముల బోరాక్స్ వేయాలి.
బోరాన్
|
రసాయనిక పదార్ధం |
బోరాన్ శాతం |
|
బోరాక్స్ |
11 % |
|
బోరాక్స్ ఎన్ హైడ్రేట్ |
22 % |
|
బోరాక్స్ ఆమ్లము |
18 % |