పిల్ల పురుగు (లార్వా) దశ
ఈ దశలో దాదాపు నెల రోజులు గడుపుతుంది.
ఒక్కొక్కటిగా కదులుతూ ఆకులను తినేస్తాయి.
లేత గోధుమ రంగులో ఉంటాయి. పెరిగిన కొద్దీ ముదురు రంగుకు మారతాయి.
పిల్ల పురుగుల శరీరం పైన ఎరుపు గోధుమ రంగులో వెంట్రుకలు ఉంటాయి.
ఇవి 50మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటాయి.
తల వెనుక భాగంలో దట్టంగా, ముద్దగా ఉన్న వెంట్రుకలను చూసి వీటిని గుర్తించవచ్చు.