కోశాస్థ (ప్యుపా) దశ
ఈ దశని నేల లోపల గడుపుతుంది. చుట్టూ సిల్క్ లాంటి గూడు కట్టుకుని ఉంటుంది.
పిల్ల పురుగు దశలో ఉన్న వెంట్రుకలు ఈ దశలో కనిపించవు.