తల్లి పురుగు

కొన్ని రకాల గొంగళి పురుగుల ఏడాదిలో ఒక తరాన్ని ముగిస్తాయి.

ఎర్ర గొంగళి పురుగులు మాత్రం 30-40 రోజుల జీవిత కాలంతో కొన్ని తరాల పాటు బతుకుతాయి. 

ఎర్ర గొంగలి పురుగుల్లో తల్లి పురుగు రెక్కలు తెల్లటి రంగులో ఉంటాయి. వాటి పైన నల్లటి మచ్చలు ఉంటాయి.