ఎర్ర గొంగళి పురుగు

శాస్త్రీయ నామం : అమసక్త అలబిస్త్రిగా

ఆశించు పంటలు : కంది, ఆముదం, ఇతర పంటలు 

 

గుడ్డు దశ :

ఆకుల కింది  భాగంలో తల్లి పురుగు 50 నుంచి, 100 గుడ్లను పెడుతుంది.

 ఎర్ర గొంగళి పురుగు మొక్కలోని ఆయా భాగాలలో కానీ, మొక్క పక్కన ఉన్న మట్టి బెడ్డల పైన కాని గుడ్లను గుంపులుగా పెడుతుంది.

ఇవి  గుండ్రంగా ఉంటాయి. ఒక గుంపులో 300 గుడ్ల వరకు ఉండవచ్చు.