పింక్స్ మమ్మోత్
40 కాయలు
ఇది కూడా ఆస్ట్రిలియ నుండి దిగుబడి చేయబడిన రకం.
పెద్దగా అండాకారంలో వుంటుంది. పండు ఆకారం నిర్ధిష్టంగా వుండదు.
చర్మం ఆకుపచ్చ మీద పింకురంగు కలిగి వుంటుంది.
పండులో చాలా కొద్దిపాటి గింజలుండి గుజ్జు తక్కువగా వుంటుంది .