అతిమోయ :

 100 – 15 కాయల పై చర్మం నునుపుగా వుంటుంది .

ఈ రకం చెట్లలో పరపరాగ సంపర్కానికిగాను ప్రతి 10  చెట్లకు 1   సీతాఫలం చెట్లు నాటాలి .

పండ్లు తక్కువ గింజలలో వుంటాయి.

గుజ్జు తీపి పులుపుకలిగి ప్రత్యేకమైన రుచిలో వుంటుంది