అర్కసహాన్ :

55 -  80 –  ఐలాండ్ జెమ్x మామ్మోత్ అనే రకాలను సంకర పరచి రూపొందిం చిన రకం .

కాయలు గుండ్రంగా చర్మం పై కళ్ళు ప్రస్పుటంగా లేకుండా నునుపుగా వుంటాయి.

కాయలు ౩౦౦ గ్రా బరువు కలిగి ఉంటాయి. గింజలు చాలా తక్కువగా (5-8) వుంటాయి.

అధిక సాంద్రతలో నాటుకోవాడానికి అనువైన రకం