కొసస్థ దశ ; ఈ దశ లేదు

తల్లి పురుగు దశ ;

పెద్ద పచ్చ దోమ రెక్కలతో పొడవుగా వుండి పేరుకు తగ్గట్టు ఆకుపచ్చ రంగులో వుంటుంది.

వివిధ వాతావరణ పరిస్తితిలో పూర్తి జీవిత చక్రం 15-45 రోజులలో పూర్తి అవుతుంది.

సంవత్సరం కాలంలో సుమారు 11 తరాలు జీవిత చక్రాలను పూర్తి చేసుకుంటాయి.

గుర్తించడం ఎలా? : ; ఆకుపచ్చ రంగులో వుంటాయి, రెక్కలు వుంటాయి. నడుస్తునప్పుడు  పక్క  పక్కగా నడుస్తాయి.