జీవిత చక్రం;

గ్రుడ్డు దశ ;

ఆడ పురుగు ఒంటరిగా ఆకు యొక్క  కణజాలంలో గ్రుడ్లను పెడుతుంది.

ప్రతి ఆడ పురుగు కనీసం 15-25 గ్రుడ్లు పెడుతుంది. 

గ్రుడ్లు దశ 4-11 రోజుల వరకు వుంటుంది.