లార్వా దశ ;
పిల్ల పురుగులు గొంగళి పురుగు దశల కాకుండా, తల్లి పురుగుల పోలి వుంటాయి. కానీ రెక్కలుం డవు.
పిల్ల పురుగులు ఆకు క్రింది భాగంలో పత్రహరితాన్ని, రసాన్ని పిల్చి పెరుగుతాయి.
పిల్ల పురుగులు తల్లి పురుగు దశను చేరుకొనుటకు సుమారు 7 రోజులు పడుతుంది. ఇదే సమయం చలికాలంలో 25 రోజుల వరకు వుంటుంది.
గుర్తించడం ఎలా? : లేత పచ్చ పురుగులో వుండి పారదర్శకంగా కనిపిస్తాయి. రెక్కలు వుండవు. ఆకుల అడుగుభాగంలో ఈ నెల మధ్య గ్రూపులుగా వుంటాయి.