గుడ్డు దశ :

ఈ పురుగుకు సంబంధించి మన వాతావరణ పరిస్థితుల్లో గుడ్డు దశ ఉండదు. 

ఆడ పురుగులు నేరుగా పిల్ల పురుగులను పెడతాయి. 

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తల్లి పురుగు గుడ్లు పెడుతుంది.

వేసవి కాలం, శీతా కాలంలో సంతానోత్పత్తి జరుగదు.