తల్లి (రెక్కల) పురుగు:
రెక్కల పురుగు ఎక్కువగా రాత్రి పూట తిరుగుతుంది. ఆకుల క్రింది భాగాలలో గుడ్లు పెడుతుంది.
రెక్కల పురుగులు లావుగా ఉండి, వేగంగా తిరుగుతూ ఉంటాయి.
3.5 సెంటి మీటర్ల రెక్కల నిడివి ఉంటుంది. రెక్కలు గడ్డి మాదిరిగా ఉండి, పైన వెంట్రుకలను కలిగి ఉంటాయి.
ముందు రెక్కల మీద మధ్యలో ముదురు గోధుమ చార ఉంటుంది. వెనుక రెక్కల మీద ఎలాంటి మచ్చలు ఉండవు. మబ్బు పట్టిన తెలుపు రంగులో ఉంటాయి.