కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ కాండం లోపలే గడుపుతుంది. ఒక్కోసారి బయట కూడా అంటే ఆకుల పొరలలో లేదా కాండంలోని ఇతర కనపడని భాగాలలో కూడా ఉంటుంది.
పైన గూడు వంటిది ఏమి ఉండదు.
18 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.
ముదురు గోధుమ రంగు శరీరంతో తల దగ్గర ఎరుపు నీలం కలిసిన రీతిలో వంకాయ రంగు మచ్చని కలిగి ఉంటుంది.