గుడ్డు దశ :

మొక్క మొలకెత్తిన 10-25 రోజుల లోపుల, ఆకుల కింది భాగంలో తల్లి పురుగు  గుడ్లు పెడుతుంది.

ఉష్ణోగ్రతను బట్టి వారం, 10 రోజుల లోపుల ఇవి పొదగబడతాయి.   

గుడ్లు  గుండ్రంగా, గుంపులుగా, ఒత్తబడినట్టు   ఉంటాయి. 

తల్లి పురుగు 100 నుంచి 160 గుడ్లు పెడుతుంది.

ఆకుల కింద భాగంలో ఇవి కనపడతాయి. అప్పుడప్పుడు కాండం మధ్య భాగంలో కూడా కనపడతాయి.