తల్లి పురుగు:

రెక్కల పురుగు 20-30  మిల్లి  మీటర్ల రెక్కల నిడివి కలిగి ఉంటుంది.

ఆడ పురుగుల కంటే మగ పురుగులు చిన్నగా, ఒకింత నల్లగా ఉంటాయి.

 మగ పురుగు ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి.

ఆడ పురుగు ముందు రెక్కలు ఇంకా లేత రంగులో ఉంటాయి. వెనుక రెక్కలు దాదాపు తెలుపు రంగులో ఉంటాయి. 

      గుడ్లు పెట్టడానికి  మొక్కలోని వంపులు, ముడతలు వంటి స్థలాలను చూసుకుంటుంది.