A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

నేల యొక్క విషయాల పరిశీలన :

భూమి క్రస్ట్ కు నిలువుగా (సుమారు  6 అడుగులు లోతు )  నేల యొక్క అంతర్గత విషయాల (ప్రొఫైల్ )పరిశీలన జరిగుతుంది. 

నిర్మాణం, మందం, స్థిరత్వం, నునుపుతనం, మట్టి రేణువుల పరిమాణం (నీటిని గ్రహించు తత్త్వం) , రంగు, రసాయన కూర్పు మొ. విషయాలు పరిశీలించవచ్చు.   

 నేల ప్రొఫైల్  స్థలం స్థలానికి  మారుతూ ఉంటుంది.  

వాతావరణం, వృక్ష జాతులు మరియు ఆధారిత ఖనిజాలు ప్రభావితం చేస్తాయి

 అటవీ నేలల్లో  పై పొర మందంగా ఉంటుంది  

 

నేల  నిలువుగా చీల్చి సూచినపుడు  6 అడ్డుబాగాలుగా ఉంటుంది.

 1) O-హోరిజోన్ (సేంద్రీయ పొర  లేదా కుళ్ళిన పదార్థాల ప్రాంతం )

 2) A-హోరిజోన్ (నేల పై పొర )

 3) B-హోరిజోన్ ( ఆధారముగా ఉన్న మట్టి)

4) C -హోరిజోన్ (శిథిలమవుతున్న రాయి )

 5) D-హోరిజోన్ (శిథిలమవుతున్న రాయి)

6) R-హోరిజోన్ (ఆధారముగా ఉన్న రాయి )