A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

O-హోరిజోన్ (సేంద్రియ పొర) :

  •  a) తాజా లేదా పాక్షికంగా కుళ్ళిన సేంద్రీయ పదార్థం ఉంటుంది
  • బి) పూతికహురులైన (కుళ్ళిన వాటిపై జీవించే జీవులు) శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, ప్రోటోజోవా  జీవులు ఉంటాయి
  • సి) ఉష్ణోగ్రతలో , తేమ విషయాలలో మార్పులు ఉంటాయి
  • డి ) అడవి నేలలో ఉంటుంది ,  ఎడారి, పచ్చిక బయళ్ళు & సాగు భూమిలలో ఉండదు