Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
తెగులు : బాక్టిరియ ఆకు మచ్చ తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : బాక్టిరియ
శాస్త్రీయ నామము : 1) క్సాంతోమోనాస్ మాల్వసిరం అను ప్రజాతి పత్తి పంటను ఆశిస్తుంది.
2) క్సాంతోమోనాస్ కంపెస్త్రిస్ అను ప్రజాతి కంది లో ఆకుమచ్చ తెగులును మరియు కాండం పై గజ్జి తెగులును వ్యాపింపజేస్తుంది.
ఇది టమాట లో ఆకులపై , కాయలపై మచ్చలను వ్యాపింప చేస్తుంది