A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

తెగులు : బాక్టిరియ ఆకు మచ్చ తెగులు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : బాక్టిరియ 

శాస్త్రీయ నామము : 1) క్సాంతోమోనాస్ మాల్వసిరం   అను ప్రజాతి  పత్తి  పంటను ఆశిస్తుంది. 

                         2) క్సాంతోమోనాస్ కంపెస్త్రిస్ అను ప్రజాతి కంది లో ఆకుమచ్చ తెగులును మరియు కాండం పై గజ్జి తెగులును వ్యాపింపజేస్తుంది.   

                         ఇది టమాట లో ఆకులపై , కాయలపై మచ్చలను వ్యాపింప చేస్తుంది