తెగులు : అల్తెర్నరియా ఆకు మచ్చ తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము
దీని శాస్త్రీయ నామం : 1) అల్తెర్నేరియా మాక్రోస్పోరా అను ప్రజాతి పత్తిలో ఆశించే ముఖ్యమైన తెగులు.
2) ఆల్టర్నేరియా ఆల్టర్నేటా అనే ప్రజాతి కంది లో ఆకుమచ్చ లేదా ఆకు మాడు తెగులును కలిగిస్తుంది .
3) ఆల్తార్నేరియ మేలంజినే మరియు ఆల్తార్నేరియ సోలని అను ప్రజాతులు వంగలో ఆకు మమ్చ తెగులును కలిగిస్తాయి