అనుకూల వాతావరణం:

ఎక్కువ తేమ, సగటు ఉష్ణోగ్రత ఉండి, మధ్య మధ్యలో  వానలు పడుతున్నప్పుడు ఇది విస్తరిస్తుంది. 

ఆలస్యంగా విత్తిన పంటలో ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.  తెగులు ఆలస్యంగా సోకితే మొగ్గలు, విత్తనాలు కూడా దెబ్బ తింటాయి.