A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

తెగులు : అల్తెర్నరియా ఆకు మచ్చ తెగులు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము 

దీని శాస్త్రీయ నామం : 1) అల్తెర్నేరియా మాక్రోస్పోరా  అను ప్రజాతి పత్తిలో ఆశించే ముఖ్యమైన తెగులు.  

                           2) ఆల్టర్నేరియా ఆల్టర్నేటా అనే ప్రజాతి కంది లో ఆకుమచ్చ లేదా ఆకు మాడు తెగులును కలిగిస్తుంది . 

                           3) ఆల్తార్నేరియ మేలంజినే మరియు ఆల్తార్నేరియ సోలని అను ప్రజాతులు వంగలో ఆకు మమ్చ తెగులును కలిగిస్తాయి