దీని శాస్త్రీయ నామం హేలికోవేర్ప ఆర్మిజేర
శనగ పచ్చ పురుగు ఖరీఫ్ లో, ఆగస్టు – అక్టోబర్ మధ్య కాలంలో వచ్చే పంటను ఆశించే పురుగు.
అకాల భారీ వర్షాలు పడినప్పుడు, తేమ 70 శాతం వరకు ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
పత్తి, కంది, మిరప ,జొన్న, శనగ, టమాట, బెండ, బీన్స్, బొబ్బర్లు వంటి పంటలను కూడా ఆశిస్తుంది.