లార్వా (పిల్ల పురుగులు) : 

పెరిగే తీరు, ఆశించిన పంటను బట్టి  లార్వాలు ముదురు ఆకుపచ్చ, పసుపు, గులాబీ, నారింజగోధుమ, నలుపు రంగులో ఉంటాయి. రంగు ఏదైనా లేత రంగులోనే ఉంటాయి. శరీరం మీద సన్నని నూలు వంటి రోమాలు పలుచగా ఉంటాయి. పగటి పూట సులభంగా గుర్తించవచ్చు.