వ్యాప్తి :

తెగులు కల్గించే శిలింద్రం విత్తనలలోను. పంట అవషేశాలలోను,కలుపు మొక్కల పైన నివశిస్తుంది. 

గాలి లో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెం.గ్రే.కు  చేరుకున్నప్పుడు అగ్గి తెగులు ఉద్రుది ఎక్కువవుతుంది.