వ్యాప్తి :
తెగులు కల్గించే శిలింద్రం విత్తనలలోను. పంట అవషేశాలలోను,కలుపు మొక్కల పైన నివశిస్తుంది.
గాలి లో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెం.గ్రే.కు చేరుకున్నప్పుడు అగ్గి తెగులు ఉద్రుది ఎక్కువవుతుంది.