గుడ్డు దశ :
ఒక్కో ఆడ పురుగు 200 – 300 గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన 4 – 5 రోజులలో పురుగు తన శరీరం కింద ఈ గుడ్లను పొదుగుతుంది.
గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి. తల్లి పురుగు శరీరం కింద భాగంలోనే అంటుకుని ఉంటాయి. తెల్లటి, పట్టు లాంటి జిగట పదార్థం ఆసరాగా తల్లి శరీరానికి గుడ్లు అంటుకుని ఉంటాయి.