గుడ్డు దశ :

 

లేత ఆకులు, కాడలు, లేత కొమ్మల  మీద  గుడ్లు విడివిడిగా కానీ, గుంపులుగా కానీ ఉంటాయి.  3  – 10 రోజుల లోపల  పొదగబడతాయి.