గుడ్డు దశ :
లేత ఆకులు, కాడలు, లేత కొమ్మల మీద గుడ్లు విడివిడిగా కానీ, గుంపులుగా కానీ ఉంటాయి. 3 – 10 రోజుల లోపల పొదగబడతాయి.