తల్లి పురుగు
రెక్కల పురుగు సైజు మధ్యస్తంగా ఉంటుంది. ఈ దశలో ఆహారం తినడు. కేవలం పునరుత్పత్తి మాత్రమే జరిగే దశ ఇది.
పురుగు మొత్తం జీవిత చక్రం ౩0 – 60 రోజుల లోపల పూర్తవుతుంది.
రెక్కల పురుగు సైజు మధ్యస్తంగా ఉంటుంది. ముందు రెక్కలు పాలిపోయినట్టు బూడిద గోధుమ రంగులో ఉంటాయి.
రెక్కల మధ్యన వెనుక భాగంలో దంతం ఆకారంలో నల్లటి గీతలు ఉంటాయి. వెనుక రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి.