Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/npm.php
Line Number: 2347
ఎర పంటలు / రక్షణ పైరు
చీడ పురుగులు కొన్ని పైర్లకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అలాంటి పైర్లను చేల చుట్టూ నాటితే పొలంలో పంటపై చీడ పురుగుల ఒత్తిడి ఎక్కువవుతుంది.
ఉదాహరణకు: రెక్కల పురుగు దశలో పొగాకు లద్దె పురుగులు పత్తి కంటే ఆముదాలకు బాగా అకర్షితమవుతాయి. అందువల్ల పత్తి పంట చుట్టూ ఆముదాలను ఒకటి, రెండు సాళ్ళు వేస్తే, ఆముదాల మీదనే గుడ్లు పెడతాయి. అప్పుడు పత్తికి పురుగు ఒత్తిడి తగ్గుతుంది. ఆముదం మీద పురుగులను సులువుగా ఏరి నాశనం చేయవచ్చు. పత్తికి ఆముదం రక్షణ పైరుగా పని చేస్తుంది.