Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/npm.php
Line Number: 2347
పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం
పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్’ అనే ఆల్కలాయిడ్ మరియు వేల్లుల్లిలో ‘అల్లెసిస్’ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగాలి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని వాడవచ్చు.
కావలసిన పదార్థాలు