Green chilli and Garlic extract/ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం

జాగ్రత్తలు

  • ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పటంలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమె ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.

సూచన

  • ఈ ద్రావణాన్ని తయారుచేయునపుడు ఒంటికి రాసుకోవటం అవసరం
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు పూర్తిగా బట్టలు ధరించాలి
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.