చికిత్స :
స్ట్రెప్టోపెన్సిలిన్ 4-5 మి.గ్రా.లేదా జంటామైసిన్ 2-4 మి.గ్రా./కిలో బరువు చొప్పున లేదా సిప్రాప్లాక్సిన్ 5-10 మి.గ్రా./ కిలో బరువు చొప్పున ఇవ్వాలి.