లక్షణాలు :
కళ్ళు మూసుకొని కునుకుతాయి , తల కిందకు వంచి ఉంటుంది
కోళ్ళు వేడిగా ఉండే ప్రదేశంలో చేరి ముడుచుకొని ఉంటాయి
ఆకలి ఉండదు
మల ద్వారం దగ్గర తెల్ల పారుడు అంటుకొని ఉంటుంది
పిల్లలు తొందరగా చనిపోతాయి