నివారణ :
క్రమంతప్పక నట్టల మందు తాపాలి, పేడ పరిక్ష చేసి మందులు వాడాలి.
పచ్చిక ప్రదేశాలను మారుస్తూ వుండాలి. నత్తలను నివారించాలి.
పరాన్న జీవుల గుడ్లతో కలుషితమైన మడుగుల్లో లేదా కుంటల్లో నీరు తాపకుండా ఉండాలి.
ఖనిజ లవణాలు, విటమిన్లు వున్న సమతులమైన మేతను పశువుకివ్వాలి.