చికిత్స :

సమయానుసారం డాక్టరు సలహామేరకు నట్టల మందు తాపడం, పేడ పరిక్ష చేసి తదనుగుణంగా సిపారసు చేసిన మందు వాడటం లేదా ఈ క్రింది పేర్కొన్న మందుల్లో ఏదైనా వాడవచ్చు.

కిలో బరువుకు ఆల్బెండజోల్ 5-10 మి.గ్రా. లేదా లెవామిసోల్ 7.5 మి.గ్రా. కిలో బరువుకు లేదా ఫెన్ బెండజోల్ 5-10 మి.గ్రా.లేదా నిక్లోసమైడ్ 100 మి.గ్రా. లేదా ఐవర్నేక్టిన్  200 మి.గ్రా. వాడాలి.