నివారణ :
టీకా మందు లేదు కావున క్రింది చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
జబ్బు పడిన పశువులను ఏరివేయాలి. క్యులికాయిడాస్దోమ నివారణకు చర్యలు చేపట్టాలి.
చుట్టుప్రక్కల ప్రదేశాల్లో మురుగు నీరు లేకుండా చూడాలి.
సంధ్య వేళలో వీపాకు పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు.
జీవాల పాకను/మందను కట్టే ప్రదేశాన్ని ఎతైన చోట నిర్మించాలి.