నివారణ :

పాకను చిత్తడి/రొచ్చు లేకుండా పొడిగా ఉంచాలి.

గాలి, వెలుతురు ధారాలంగా ప్రసరించేలా చూడాలి.

జబ్బు పడ్డ జీవాలను ఏరివేయాలి.

గొర్రె పిల్లలకు దాణా ఇస్తున్నట్లయిన కిలో దాణాకు 25 మి.గ్రా. చొప్పున సల్ఫమిడన్ దాణాలో కలపాలి లేదా నైట్రో పురజోన్ 0.04% త్రాగే నీటిలో కలపాలి.