చికిత్స :

లక్షణాలు గమనిచిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి  యాంటి బయోతటిక్స్  ఇంజెక్షన్లు ద్వార చికిత్స చేస్తే 50 % జీవాలు బ్రతుకుతాయి 

1 % పొటాషియం పర్మంగానేట్ ద్రావణం తో నోటిలోని పోక్కులను కడగాలి

ఉప్ప్పు , గ్లికోస్ ద్రావణం తాగిస్తే త్వరగా కోలుకుంటాయి