నివారణ :
వ్యాధి నిరోధక టి కా మందులు సంవత్సరానికి ఒకసారి ఇప్పించాలి. దూడలకు 4 నెలల వయస్సులో ఇప్పించాలి.
గోమార్లు వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమి సంహారక మందులతో పిచికాని చేయాలి.