చికిత్స :

సల్ఫాడిమిడిన్/సోడియం సల్ఫాడిమిడిన్ కిలోబరువుకు 150మి. గ్రా.చొప్పున సిరలోనికి ఇచ్చినట్లయితే 24 గం.. లలోపు దాదాపు లక్షణాలన్నీ తగ్గిపోతాయి.

అలాకాని పక్షంలో 24 గంటల తరువాత ఇదే మందును తిరిగి ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి సోకిన పశువును కాపాడవచ్చు.

టెట్రాసైక్లిన్ కిలో బరువుకు 5-10 మి.గ్రా.చొప్పున సిరలోనికి మొదటి మూడురోజులు యిచ్చి తరువాత కండరంలోనికి 3 రోజులు ఇవ్వాలి.

 

పశువులకు :15 నుంచి 20 సి.సి. ల డోసులో, ఆక్సి స్టెక్లిన్ లేదా మొక్సిన్ లేదా సిస్రోఫ్లాక్సిన్ మందు వేయాలి