లక్షణాలు :

వాసన తో కూడిన ఆకుపచ్చ పారుడు ఉంటుంది 

ముక్కు నుండి నీరు కారుతుంది 

దగ్గు ఉంటుంది 

తల వాసి పోయి నల్లగా ఉంటుది 

కోడి వనుకుతుంది 

తిండి అరగక పోవటం , నిరసనగా ఉంటుంది 

కాళ్ళు . మెడ వంకర పోవడం , నరాలు పనిచేక పోవటం 

స్వశ కష్టంగా ఉంటుంది 

ఎక్కవ కోళ్ళు ఒకే సారి చనిపోతాయి