నివారణ :
ప్రభుత్వం వారు సరఫరా చేసే గాలి కుంటువ్యాధి టీకా 5 మి.లీ. లేదా రక్షా ఎఫ్.ఎమ్.డి. టీకా 1మి.లీ. ను 6 నెలల వయసులో మొదటి డోసు ఇచ్చి తిరిగి ప్రతి 6 మాసాలకొకసారి చర్మం క్రింద ఇప్పించాలి.