చికిత్స :

జీవాలు పాకనుండి బయటకు వచ్చే గేటు దగ్గర లోతు తక్కువ ఉండి, వెడల్పు మరియు పొడవుగా ఉండే గుంత సిమెంటుతో నిర్మించి అందులో 8% పొటాషియం ఫర్మంగానేట్ ను లేదా 5% ఫార్మలిన్ ద్రావణాన్ని నింపాలి.

ఇట్టి గుంతలల్లో అన్ని జీవాలను 3 నుంచి 5 నిమిషాలు నిలబెట్టిన ఎడల పాగాళ్ళు పూర్తిగా నివారించవచ్చు.

వ్యాధి సోకిన జీవాలకు ప్రోకేయిన్ ఫేనిసిలిన్ 70,000 ఐ.యు., స్రేప్టో పెన్సిలిన్ 70 మి,గ్రా./కిలో బరువు చొప్పున ఒకసారి ఇచ్చిన సరిపోతుంది.

చికిత్స చేసినా కుడా తగ్గని జీవాలను కోతకు ఆమ్మివేయాలి.